-
News Analysis
ఇంత నీచులేంట్రా బాబూ | Ys Jagan Blue Media Degrading Propaganda on SriCharani Success
ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ విజేతలుగా నిలిచిన క్రీడాకారుల చుట్టూ నీచమైన రాజకీయం చేసే సంస్కృతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. తెలుగు బిడ్డ శ్రీచరణి అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తుంటే… వైసీపీ బ్లూ మీడియా మాత్రం ఆమెను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోంది. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వం శ్రీచరణిని విస్మరించిందని, అవమానించిందని సాక్షి మీడియా ప్రసారం చేసింది. ఇవాళ ఏపీకి వచ్చిన శ్రీచరణికి ఏసీఏ ప్రతినిధులు, మహిళా మంత్రులు అద్భుత స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు, లోకేష్ శ్రీచరణితో పాటు మిథాలీ రాజ్ తో భేటీ అయ్యారు. అయితే ఈ విషయాలు మాత్రం సాక్షికి కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రీచరణి ఏపీలో అడుగుపెట్టక…
Read More »
