ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుముఖ్యాంశాలురాజకీయంవీడియోలు

ఈరోజు ప్రెస్ ఆహ్వానం

విశాఖపట్నం పోర్టు కార్మికుల సమస్యల పై భవిష్యత్తు కార్యాచరణ వివరించడానికి
సిఐటియు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్
👉🏻 ఈరోజు అనగా 16-7-24, మంగళవారం
👉🏻 సమయం ఉదయం 11 గంటలకు
👉🏻 స్థలం : నండూరి ప్రసాద రావు భవన్, సీఐటీయూ ఆఫీస్, జగదాంబ సెంటర్

కావున ప్రెస్ మీట్, పొస్టర్ ఆవిష్కరణ వివరాలు కవర్ చేయగలరని కోరుతున్నాను.
ఇట్లు
కె.సత్యనారయణ
ప్రధాన కార్యదర్శి ,
యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయిస్ యూనియన్.

బి లక్ష్మణరావు
ప్రధాన కార్యదర్శి
వి డి యల్ బి & డాక్ వర్కర్స్ యూనియన్

Lalitha Jewellers MD with CBN

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button