ఆంధ్రప్రదేశ్రాజకీయం
జగన్ సర్కార్ సరికొత్త చట్టం – మీ భూముల పాలిట శాపం
భూ రక్షణ చట్టాన్ని న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
ఏపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా లాయర్లు తమ విధులను సైతం బహిష్కరించి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను జగన్ సర్కార్ వెనక్కు తీసుకోకుంటే ప్రజలకు జరిగే నష్టం ఏమిటి? అసలు ఆ చట్టంలోని అంశాలేమిటి అనే విషయంపై విశాఖకు చెందిన ప్రముఖ న్యాయవాదు పలకా శ్రీరామమూర్తితో జనగళం స్పెషల్ ఇంటర్వ్యూ…