ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు – Speaker Tammineni Notices to TDP Rebal Mla’s
టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరుకావాలని నోటీసులు
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారుల లేఖ పంపించారు. స్పీకర్ ఎదుట హాజరై టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. నోటీసులు అందుకున్న వారిలో కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, వల్లభనేని వంశీ, మద్దాల గిరి ఉన్నారు. అయితే గత విచారణకు సైతం రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో ప్రస్తుత నోటీసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.