ఆంధ్రప్రదేశ్రాజకీయం

నిత్యవసర ధరల పెరుగుదల నిరుపేదపై గుదిబండగా మారిందా?

బటన్ ఎన్నిసార్లు నొక్కినా... ఈ రిక్షా కార్మికుడి కడుపు మాత్రం నింపలేకపోయారు

జగన్ పరిపాలనపై ప్రజలు ఏమంటున్నారు. పేదలు వైసీపీ ప్రభుత్వ పని తీరుపై సంతృప్తిగా ఉన్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరిపై మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది..? టీడీపీ – జనసేన కూటమిపై ప్రజల అభిప్రాయం ఏమిటి..? సంక్షేమం చాటు జగన్ అభివృద్ధిని విస్మరించారా…? అభివృద్ధి లేకుండా రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే వారి ప్రశ్నలకు వైసీపీ మద్దతుదారుల సమాధానం ఏమిటి? అప్పుల కుప్పగా ఏపీ మారే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారా…? చంద్రబాబు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాల హామీలు ఇస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై ప్రజల ఆలోచన ఏమిటి? అప్పులతో కాకుండా అభివృద్ధితో సంక్షేమాన్ని నడిపిస్తామంటున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఏపీలో ఉందా? రెండోసారి బాబుతో జతకట్టిన పవన్ పై ప్రజాభిప్రాయం ఏమిటి? ఎన్నికల సమరం ప్రారంభమైన వేళ… సవాలక్ష ప్రశ్నలకు… సమాధానంగా జనగళం – జనవాణి… ప్రజా గొంతుకను వినిపించే ప్రయత్నం. AP Election Public Pulse Ground Reality | JanaGalam | TeluguDesam Party | Ysrcp | JanaSena | ChandraBabu | Ys Jagan | Nara Lokesh | Pawan Kalyan

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button