ఆంధ్రప్రదేశ్ముఖ్యాంశాలురాజకీయం

మంత్రి వర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్త్ రఫ్! – Gummanuru Jayaram dropped from the Council of Ministers

టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వైసీపీ రియాక్షన్

అమరావతి: గుమ్మనూరు జయరాంను వైసీపీ మంత్రి మండలి నుంచి తప్పించారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ – జనసేన బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొని తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ చర్యలు చేపట్టింది. తక్షణమే మంత్రి పదవి నుంచి గుమ్మనూరు జయరాం ను తప్పించాలన్న ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ ఆమోదించారు.  ఈ మేరకు ప్రభుత్వం గెజెట్ ను విడుదల చేసింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button