ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుముఖ్యాంశాలురాజకీయం
‘విధ్వంసం’ పుస్తకావిష్కరణలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ – Live | Chandrababu, Pawan Kalyan In Vidhvamsam Book Inauguration
విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమం
విశాఖలో ”విధ్వంసం పుస్తకావిష్కరణ” కార్యక్రమంలో టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 185 అంశాలతో సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. చంద్రబాబును పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని పవన్ కల్యాణ్ అందిస్తారు. వైసీపీ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విధ్వంస అంశాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నాన్ని రచయిత ఈ పుస్తకం ద్వారా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశాలాంధ్ర పత్రిక ఎడిటర్, రచయిత ఆర్వీ రామారావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.