ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
సంచలనంగా మారిన ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ – Rajadhani Files Trailer
మూడు రాజధానులు - అమరావతి అంశాలను నేపథ్యంగా నిర్మాణమైన రాజధాని ఫైల్స్ సినిమా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజల నుంచి వెల్లువెత్తిన ఉద్యమాన్ని నేపథ్యంగా తీసుకుని నిర్మించిన రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్ అద్భుత స్పందన కనిపిస్తోంది. సుమారు కోటిన్నర మంది ఇప్పటి వరకు ఈ ట్రైలర్ ను యూట్యూబ్ ద్వారా వీక్షించారు.